గ్రూపు-4 పరీక్షకు 75.53 శాతం హాజరు

హైదరాబాద్‌: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూపు-4 రాత పరీక్షకు 75.53 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. 9,56759 అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. 6,68,751 అభ్యర్థులు పరీక్షకు హాజరైనారని ఏపీపీఎస్సీ వివరించింది.