ఘనంగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు.

రఘునాథ పాలెం డిసెంబర్ 09 (జనం సాక్షి)ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వళ్ళ దుర్గా ప్రసాద్ మరియు ఖమ్మం నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ అనంతరం మాట్లాడుతూ
స్వరాష్ట్రకాంక్ష నెరవేర్చి 4 కోట్ల మంది ప్రజల స్వప్నం సహకారం చేసిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సత్య సాయి వృద్ధాశ్రమంలో వృద్దులకు పండ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు