చంద్రబాబు పాదయాత్రకు సీపీఐ సంఘీభావం

 

హైదరాబాద్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు సీపీఐ కార్యదర్శి వర్గ సమావేశం సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు.