చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం: శైలజానధ్‌

ఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే బడుగు వర్గాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విషయంలో సోనియా గాంధీ సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.