చవాన్‌కు వ్యతిరేఖంగా సోనియాకు లేఖ:కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

ముంబయి:మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్‌కు వ్యతిరేఖంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సోనియాకు లేఖ రాశారు.ముఖ్యమంత్రిని మార్చాలని, చవాన్‌ వ్యవహారశైలి బాగాలేదంటూ 54మంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను సోనియాకు పంపించారు.