చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు ఎల్ఓసిని అందించిన
హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్
గెల్లు శ్రీనివాస్ యాదవ్
వీణవంక మార్చి 9 (జనం సాక్షి )వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్ తండ్రి కోల రాజయ్య హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు వారి తదుపరి వైద్యం కోరకు ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సహకారంతో ఒక లక్ష రూపాయల” ఎల్ వో సి ని హుజురాబాద్ బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులకు హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెక్కును అందజేశారు అనంతరం ఆ కుటుంబ పక్షాన మంత్రి తన్నీరు హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు