చిదంబరంను కలిసిన బొత్స

ఢిల్లీ: రాష్ట్ర నేతలు పలువురు ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్రమంత్రి చిదంబరంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సమావేవం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎంపీ సర్వే సత్యనారాయణ సమవేశమయ్యారు. దాదాపు అరగంటపాటు రాష్ట్ర పరాస్థితులపై సర్వే సోనియాతో చర్చించారు.