చిరుతల రామయానికి కానుకగా ఆర్థిక సహాయం 

యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్  రెడ్డి
వీణవంక మార్చి 4 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలోని గన్ముకుల    గ్రామంలో గత కొన్ని రోజులుగా  రామాంజనేయ భక్తి మండలి ఆధ్వర్యంలో చిరుతల రామాయణ అభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది  రామాంజనేయ భక్తి మండలి వారు  పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి అడిగిన వెంటనే  ఆర్థిక సహాయం  భక్తి మండలి వారికి     పదిహేను వేల రూపాయలను కానుక గా అందజేశారు రామాంజనేయ  భక్తి మండలి వారు పాడి ఉదయ్ నందన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు  తెలియజేశారు    ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల   అయిలయ్య యాదవ్, దసారపు లోకేష్, ప్రకాష్, శ్రీకాంత్, వంశీ, కుమారస్వామి, రాకేష్, సంతు, మోహన్, సాయి ఎడ్ల రాఘవరెడ్డి, కాంతాల రాజిరెడ్డి, గుడిపాటి ఆదిరెడ్డి, పొన్నాల కనకయ్య, రాజిరెడ్డి, కన్నపురం రమేష్, అనిల్ రెడ్డి, సమ్మిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.