చెట్టును ఢీకొన్న కారు..నలుగురి మృతి
పశ్చిమగోదావరి:దెందులూరు మండలం గంగన్నగూడెం వద్ద ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.మృతులంతా హైదరాబాద్ వాసులు పశ్చిమగోదావరి జిల్లాలో బందువుల ఇంటికి వచ్చి హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.