జంట నగరాల్లో ముఖ్యమంత్రి పర్యటన
హైదరాబాద్: జంట నగరాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం పర్యటించారు. అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్, అధికారులు ఉన్నారు.