జగన్‌ను కలిసిందుకు చంచల్‌గూడ జైలుకు వచ్చిర సంగ్మా

హైదరాబాద్‌:రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న పీఏ సంగ్మా వివిద పార్టీల మద్దతు కూడగట్టేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కలిసెందుకు చంచల్‌గూడ జైలుకు ఉదయం చేరుకున్నారు.అయితే ఉదయం 11 గంటలకు కలిసెందుకు జైలు అధికారులు సమయం ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని జగన్‌ను కలిసి కోరారు.