జగన్ బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం
హైదరాబాద్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో రెండోరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడుల కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారమే వాదనలు విన్న హైకోర్టు దాన్ని నేటికి వాయిదా వేసింది.