జగన్‌ విచారించేందుకు ఈడీకీ అనుమతి

హైదరాబాద్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న  వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో ఈడీ విచారిస్తుంది. రేపటి నుండి ఈ నెల 21 వరకు చంచల్‌గూడ జైల్లో ఆయనను విచారించనున్నారు.