జయశంకర్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.  జయశంకర్‌ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.