జార్ఖండ్‌లో హత్యకు గురైన నెల్లూరు జిల్లా వాసి

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు జార్ఖండ్‌ హత్యకు గురయ్యారు. ఎ.ఎన్‌.పేట మండల కొండమీద కొండూరుకు చెందిన వెంకటేశ్వర్లనున జార్ఖండ్‌లోని పెండ్రపాలె వద్ద దుండగులు కాల్చివేశారు. గుత్తేదారు వద్ద పనిచేస్తున్న వెంకటేశ్వర్లను దుండగులు రూ.5లక్షలు డిమాండ్‌ చేశారని ఆయన ఇవ్వడానికి నిరాకరించడంతో కాల్చి చంపారని సమాచారం.