జార్ఖండ్‌ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు

రాంచీ : జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది భాజపా ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించుకుంది.ఆ పార్టీ అధినేత శిబూసోరెన్‌ గవర్నర్‌తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంది. ఆ పార్టీ అధినేత శిబూసోరెన్‌ గవర్నర్‌తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు సీఎం అర్జున్‌ముండా ఈ ఉదయం అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫార్సు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.