జీకే బంజర గ్రామంలో నూతనంగా అభయాంజనేయ స్వామి నిర్మాణం

రఘునాధ పాలెం మార్చి 04(జనం సాక్షి) మండలం.. జీకే బంజర గ్రామంలో నూతనంగా అభయాంజనేయ స్వామి నిర్మాణం చేపడుతున్న సందర్భంగా .. ఆ గ్రామ పెద్దలు ఉదయం ఖమ్మం ఆఫీసులో బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ పి కలవడం జరిగింది ..అందుకు స్పందించిన ఆయన రూ. 10.116 . విరాళంగా ఇచ్చినారు.. అలాగే ఇటీవల జీకే బంజర గ్రామంలో నూతనంగా చర్చి నిర్మాణానికి రూ”5000 విరాళంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిన్ని కోటేశ్వరరావు పలువురు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు