జేఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: బంద్‌ కారణంగా జేఎన్‌టీయూ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు రేపటికి వాయిదా పడ్డాయి. బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు సెప్టెంబర్‌ 4 కు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ ఆధికారులు తెలియజేశారు.