జేడి కాల్‌లిస్ట్‌ వ్యవహరం విచారణ జులై9కి వాయిద

హైదరాబద్‌: సీబీఐ జేడి లక్ష్మినారాయణ కేసుల దర్యాప్తుల విషయాలు మీడియాకు వెళ్ళడిస్తున్నారని అసలు మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటని జేడిపై కోర్టులో పీటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సీ వచ్చిందో తెలుపాలని హైకోర్టు ప్రశ్నించింది.  వివరణ ఇచ్చేందకు సోమావారం వరకు అవకాశమిస్తూ విచారణ ఈ నెల9కి వాయిద వేసింది.