జైలులోకి చొరబడి, ఖైదీల్ని విడిపించుకెళ్లిన అల్‌ఖైదా ఉగ్రవాదులు

హైదరాబాద్‌: ుౖమన్‌లో ఓ జైలులోకి అల్‌ఖైదా ఉగ్రవాదులు చొరబడ్డారు. జైల్లో ఉన్న 300 మంది ఖైదీలను ఉగ్రవాదులు విడిపించుకుని వెళ్లారు. ఖైదీల్లో అల్‌ఖైదా నాయకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.