జైలులో జగన్‌ను కలిసిన రాంజెఠ్మలాని

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది రాంజెఠ్మలాని ఈరోజు చంచల్‌గూడ్‌ జైలులో జగన్‌ను కలిశారు. ఇదే కేసులో బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డి కూడా జెఠ్మలాని వెంట అన్నారు.  న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున్న కొన్ని విషయాలు చిర్చంచేందుకు జగన్‌ను కలిసినట్లు రాంజెఠ్మలాని అన్నారు.