డీజీపీగా దినేశ్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం యూపీఎస్సీకి పంపిన మూడు పేర్లలో డీజీపీగా దినేశ్‌రెడ్డి పేరు ఖరారైంది. ఆయనకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉన్న నేపథ్యంలో డీజీపీగా దినేశ్‌రెడ్డికే అవకాశం దక్కింది. ఇక ఆయన పూర్తికాలపు డీజీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.