డీసీఎంను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

జడ్చర్ల:మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద భారత్‌ పెట్రోలియం బంక్‌ వద్ద ఆగివున్న డీసీఎం వ్యాన్‌ను వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌,క్షీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీపనా ఉన్న అసుపత్రికి తరలించారు.