డైట్‌ సెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌:డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌సెట్‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది.రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు డైట్‌సెట్‌ కన్వీనర్‌ సురేంద్ర తెలిపారు.ఈ సారి రికార్డుస్థాయిలో 3,18,000 మంది అభ్యర్థులు పరీక్షకు పొటీ పడుతున్నట్లు చెప్పారు.

తాజావార్తలు