డ్రా ద్వారా పత్తి విత్తనాల పంపిణీ

వీణవంక:వీణవంక మండలంలో ఖరీఫ్‌లో సాగు చేసేందుకు పత్తి విత్తనాలు సరఫరా చేసేందుకు మండల స్థాయి కమిటీ గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో లాటరీ ద్వారా పత్తి విత్తనాల డ్రా తీస్తున్నారు.ఎంపికైన రైతుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.