తమిళనాడు జాలర్లను పట్టుకున్న శ్రీలంక పోలీసులు

రామేశ్వరం: పాక్‌ తీరంలోని కచ్చతీపు వద్ద తమిళనాడుమత్స్య కారులపై శ్రీలంక నేవి జవాన్ల దాడిలో 6గురు గాయపడ్డారు. రాళ్లు, నైలాన్‌ తాళ్లు, రాడ్లతోని దాడిచేసి పదమూడు మంది జాలర్లను, వారి బోట్లను సైతం పట్టుకునిపోయారు. వీరిని మన్నార్‌ జిల్లా ఉంచినట్లు సమాచారం.