తమ్మిలేరు జలాశయంనుంచి నీటి విడుదల
దెందులూరు: తమ్మిలేరు జలాశయంనుంచి బుధవారం 3,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మంగళవారం 4,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇన్‌ఫ్లో తగ్గటంతో బుధవారం దిగువకు విడుదల చేసే నీటిని కూడా తగ్గించారు.