తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
తిరుమల : తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.