తుపాకీతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో తుపారీతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి తుపాకీ, 5 తుటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.