తెదేపా ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీలోని ఛాంబర్‌లో తెదేపా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఆధినేత చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో, కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలో జరుగుతున్న పరిమాణామాలపై నేతలతో చర్చించారు. కేంద్రంలోని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు లేవని ఈ భేటీలో చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.