తెలంగాణపై త్వరలో అఖిలపక్షం ఏర్పాటు

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్వహించిన అత్యవసర సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ వ్వవహరాలపై దాదపు గంటపాటు చర్చించిన నేతలు తెలంగాణపై త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌లు త్వరలో కేసీఆర్‌తో చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.