తెలంగాణ ఏర్పాటు ఖాయం : శంకర్రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మాజీ మంత్రి శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన తేల్చిచెప్పారు. హైదరాబాద్‌పై రెఫరెండాలు అవసరం లేదన్నారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌కు సవాళ్లు ఎదురువుతాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేదని తెలియజేశారు.