తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు సీపీఐ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.