తెలంగాణ, సీమాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మరోసారి భేటీ అయ్యారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చే అంశంపై ఇరు ప్రాంతాల నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.