తైవాన్‌లో భూకంపం
తైపీ : తైవాన్ రాజధాని తైపీలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.6గా నమోదైంది. భూకంపం ధాటికి స్థానికులు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.