త్వరలోనే శాసనసభా సమావేశాలు: గండ్ర
హైదరాబాద్: విద్యుత్ సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకటరమరెడ్డి అన్నారు. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. విద్యుత్ సమస్యను విపక్షలు రాజకీయాలకు వాడుకోవడం తగదన్నారు.