త్వరలో ఐసెట్‌ (ఎంబీఏ, ఎంసీఏ) ప్రవేశాల ప్రకటన!

హైదరాబాద్‌: త్వరలో ఐసెట్‌ ప్రవేశాల ప్రకటన వెలువడనుంది. అక్టోబరు 2 తర్వాత ప్రకటన జారీచేసే విషయమై ఉన్నత విద్యా మండలి పరిశీలన జరుపుతోంది. ఇదే జరిగితే. అక్టోబరు 15 ప్రాంతంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.