దిగి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన& పోలీసు బెటాలియన్ల కుటుంబాలు చేస్తున్న ఆందోళనలకు ఉన్నతాధికారులు దిగి వచ్చారు. ఇందోళనకు కారణమైన కొన్ని నిబంధనలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఏబీసీ విధానం రద్దు చేస్తున్నట్లు ఏపీఎస్పీ డీజీ గౌతం సవాంగ్‌ తెలియజేశారు. నెల రోజుల  పాటు బయట పని చేయాలని నిబంధనను, తమ రేంజి దాటి బయట పని చేయాలనే నిబంధనను కూడా రద్దు చేస్తూ నిర్ణయం  తీసుకున్నట్లు ఆయన అన్నారు.