దేశాభివృద్ధిలో తెలుగువారిది కీలకపాత్ర : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

తిరుపతి : దేవాభివృద్థిలో తెలుగువారు కీలకపాత్ర పోషించారని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచ నాలుగో మహసభల సందర్భంగా ఆయన సందేశం పంపారు. ప్రవాస భారతీయుల్లో తెలుగువారి స్థానం ఉన్నతమైందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.