ధర్మానపై తదుపరి విచారణ వచ్చే నెల 9కు వాయిదా
హైదరాబాద్: వాన్‌పిక్ భూకేటాయింపుల వ్యవహారం కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తదుపరి విచారణను నాంపల్లి కోర్టు అక్టోబర్ 9కు వాయిదా వేసింది. రూ. 25 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును ధర్మాన కోర్టుకు సమర్పించారు.