ధియేటర్‌ వద్ద బాలకృష్ణ అభిమానుల ధర్నా

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఓ ధియేటర్‌ వద్ద బాలకృష్ణ అభిమానుల ఆందోళన  చేపట్టారు ‘శ్రీమన్నారాయణ ‘ చిత్రాన్ని తీసివేసి మరో చిత్రాన్ని  వేయడంతో చిత్ర యూనిట్‌ సహా అభిమానులు ధర్నా చేస్తున్నారు.