నకీలి విత్తనల పట్టివేత

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని  రావులపాడు ప్రాంతంలో నకిలీ విత్తనాలు అమ్మడానికి వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు.పాల్వంచ పట్టణం లోని బొల్లోరి గూడెం ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చల్లా భరద్వాజ్‌ విత్తనాలమ్ముతూ ఆదర్శ రైతు నాగేశ్వరరావుకు దొరికడు.వ్యవసాయాధికారి శ్రీనివాసరావు ఆయన వద్ద ఐదు ప్యాకెట్లు అదుపులోకి చేసుకుని కొనుగోలు చేసిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు.