నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధకారులపై వేటు

 

కరీంనగర్‌: నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ వేటు వేసి మరి కొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు ఏఈలు యాదగిరి, మసూద్‌ అలీలను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. డీఈ ఎస్‌.శంకర్‌, మేనేజర్‌ కైలాసం, మరో సీనియర్‌ అసిస్టెంట్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.