నష్ట పరిహరం అందించాలని రైరుల నిరసన

 

పూడూరు : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని కోంతమంది రైతులు అడ్డుకున్నారు.పంట నష్ట పరిహరం ఇంకా అందలేదని రైతులు అదికారులను నిలదీశారు. రైతుల ఖాతా నంబర్లు ఎప్పుడో పంపినా కమిషనర్‌ కార్యాలయంలో జాప్యం జరుగుతోందని త్వతలోనే అందించేందుకు కృషి చేస్తున్నామని అదికారులు వారికి సమాదానం ఇచ్చారు.