నాలుగు రైళ్లు రద్దు
విజయవాడ: విజయవాడ డివిజన్ పరిధిలో నాలుగా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు డీఆర్‌ఎం తెలిపారు. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, విజయవాడ, విజయవాడ, రాజమండ్రి ప్యాసింజర్ రైళ్లు రేపు ఎల్లుండి రద్దు చేసినట్లు డీఆర్‌ఎం వెల్లడించారు.