నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి సహా నిందితులందరికీ సీబీఐ న్యాయస్థానం జనవరి రెండు వరకు రిమాండ్‌ పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను ఈ రోజు న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా విచారించింది.