నిటిచిపోయిన స్పైన్‌జెట్‌ విమానం

గన్నరవరం: విమానం బయల్దేరే ముందు ఇంజిన్‌లో తలెత్తిన సమస్యను ఫైలట్‌ గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. గన్నవరం నుంచి హైదరాబాద్‌కు స్సైన్‌జెట్‌ విమానం బయల్దేరబోతోంది. విమానంలో ఒక ఇంజను మొరాయించడంతో ఫైలట్‌ విమానాన్ని నిలిపివేశాడు.