నిమ్స్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహ్య

హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్‌ ఆసుపత్రిపై నుంచి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని ఆత్మహత్యలకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

తాజావార్తలు