నిర్వాసితులకు స్పష్టమైన హమీ ఇవ్వాల్సిందే: గంటా.

విశాఖపట్నం : నిర్వసితులు, స్థానికులకు పరిహరం, ఉపాధి, కాలుష్యం పై స్పష్టమైన హమీ ఇచ్చిన తర్వాతనే ఏ ప్రాజెక్టునైన ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. హిందూజా విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు, నిర్వాసితులు, జిల్లా యంత్రంగంతో అయన ఈ రోజు విశాఖ అతిథి గృహంలో సమావేశమాయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్తు సంక్షోభం నైపథ్యంలో విశాఖలో విద్యుత్తు ప్రాజెక్టులను తర్విత గతిన పూర్తి చేయాలని ప్రదాని నుంచి ముఖ్యమంత్రికి అదేశాలు అందాయన్నారు. కార్యక్రమంలో హిందూజా అధికారులు, కలేక్టర్‌ లవ్‌ అగర్వాల్‌, ఎమ్మెల్యేలు పాల్గున్నారు.