నిర్వాహక కారణాల దృష్ట్యా ప్యాసింజర్ రైళ్ల రద్దు
హైదరాబాద్: నిర్వాహక కారణాల దృష్ట్యా కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నాట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్డఇంచింది. నాందేడ్-హైదరాబాద్, కాచిగూడ-బోధన్, మునుగూరు-సికింద్రాబాద్ ప్యాసింజర్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.